RCB అప్రెంటీస్ నోటిఫికేషన్ విడుదల: టెన్త్  పాసైన చాలు.. ఇంటర్వ్యూతో సెలెక్షన్..

RCB అప్రెంటీస్ నోటిఫికేషన్ విడుదల: టెన్త్ పాసైన చాలు.. ఇంటర్వ్యూతో సెలెక్షన్..

V6 Velugu

V6 Velugu

15hr

Loading...

రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ (ఆర్ సీబీ) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టు పేరు: అప్రెంటీస్.

మొత్తం ఖాళీలు: 14.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, 12వ తరగతి, బీఏ/ బి.కాం/ బీఎస్సీ/ బీసీఏ, బీఈ/ బి.టెక్​లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: కనీస వయసు 14 ఏళ్లు. గరిష్ట వయసు 28 ఏళ్లు.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: మే 19.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ (బయలాజికల్ సైన్స్): 2026, జూన్ 8, 9.

వాక్​ఇన్ ఇంటర్వ్యూ (ఇతర ట్రేడులు): 2026, జూన్ 10-12.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ rcb.res.inను సందర్శించండి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: V6 News