ప్రశాంతంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష

ప్రశాంతంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష

Hit TV Telugu

Hit TV Telugu

19hr

Loading...

దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

కేంద్రాల వద్ద జామర్లు ఏర్పాటు చేశారు. HYDలోని 100 కేంద్రాల్లో 44,209 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu