1865: నోబెల్ గ్రహీత, డచ్ భౌతిక శాస్త్రవేత్త పీటర్ జీమన్ జననం1899: బెంగాలీ కవి ఖాజీ నజ్రుల్ ఇస్లాం జననం
1972: సినీ నిర్మాత కరణ్ జోహార్ జననం
1968: తెలుగు సినీ నటుడు రావు రమేష్ జననం
1977: తమిళ సినీ నటుడు కార్తీ జననం
➣ అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం
➣ ప్రపంచ థైరాయిడ్ దినోత్సవం

