IPL: హిట్‌మ్యాన్ సరసన 'మిస్టర్ 360'

IPL: హిట్‌మ్యాన్ సరసన 'మిస్టర్ 360'

Hit TV Telugu

Hit TV Telugu

1hr

Loading...

ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. RRతో జరిగిన మ్యాచ్లో 60 పరుగులు చేయడం ద్వారా సూర్య.. MI తరఫున IPL, ఛాంపియన్స్ లీగ్ టీ20లలో కలిపి 4000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

రోహిత్ శర్మ (6432 పరుగులు) తర్వాత MI తరఫున ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్గా సూర్య సరికొత్త రికార్డు సృష్టించాడు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu