IPL: 'హిట్‌మ్యాన్' ఖాతాలో చెత్త రికార్డు

IPL: 'హిట్‌మ్యాన్' ఖాతాలో చెత్త రికార్డు

Hit TV Telugu

Hit TV Telugu

1hr

Loading...

ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ IPLలో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. RRతో జరిగిన మ్యాచ్లో రోహిత్ డకౌటయ్యాడు. పరుగులేమీ చేయకుండా అతడు ఇలా డకౌట్ కావడం ఇది 19వ సారి.

దీంతో IPL చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన ప్లేయర్ల జాబితాలో గ్లేన్ మ్యాక్స్వెల్(19)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. దినేష్ కార్తీక్(18), నరైన్(18) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu