IPL: 4వేల పరుగుల క్లబ్‌లో మనీష్ పాండే

IPL: 4వేల పరుగుల క్లబ్‌లో మనీష్ పాండే

Hit TV Telugu

Hit TV Telugu

1hr

Loading...

IPL ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న నలుగురు ఆటగాళ్లలో ఒకరైన మనీష్ పాండే.. తాజాగా ఐపీఎల్లో 4000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. ఇందుకోసం అతడు 164 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు.

ఫలితంగా, IPLలో 4 వేల పరుగులు పూర్తి చేయడానికి అత్యధిక ఇన్నింగ్స్లు తీసుకున్న ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. దినేష్ కార్తీక్ (188), రాయుడు(169) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hit TV Telugu