ఎండలు మండిపోతున్నాయి.. చల్లని బీరు తాగితే శరీరం చల్లబడుతుందని చాలా మంది అనుకుంటుంటారు. ఇలా భావిస్తే పొరపాటుపడ్డట్టే అంటున్నారు వైద్యులు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలో బీర్లు తాగడం వల్ల డీహైడ్రేషన్తో పాటు లివర్, గుండె సమస్యల ముప్పు ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు.
వేసవిలో శరీరానికి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి సహజ పానీయాలే మంచివని సూచిస్తున్నారు.

